server maintenance

    యూజర్లలో ఆందోళన : సతాయిస్తున్న Facebook.. నిలిచిన సర్వీసులు

    November 28, 2019 / 02:25 PM IST

    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసులు నిలిచిపోయాయి. గురువారం (నవంబర్ 28, 2019) రాత్రి 7.30 గంటల ప్రాంతం నుంచి ఫేస్ బుక్ సర్వీసులు నిలిచిపోయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. చాలామంది యూజర్లు తమ ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ కాలేక పోతున్నమంటూ ఫిర్యా�

10TV Telugu News