Server Outage

    ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు డౌన్..

    December 14, 2020 / 06:05 PM IST

    గూగుల్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube.. మరియు G-Mail అకస్మాత్తుగా డౌన్ అయిపోయాయి. ప్రపంచం నలుమూలల నుండి యూజర్లు యూట్యూబ్ మరియు GMail ఉపయోగించలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే గూగుల్ కంపెనీకి సోషల్ మీడియాలోనూ.. మెయిల�

10TV Telugu News