Home » SESAME GROWER
వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాట�