Sesame Seed Techniques

    రబీకి అనువైన నువ్వు రకాలు - మెళకువలు

    January 13, 2024 / 04:14 PM IST

    Sesame Seed Techniques : రబీ సీజన్‌లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది.

10TV Telugu News