Home » Sesame Seeds
నువ్వులలో పీచు సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
శరీరంలో పోషకాలు పెరగటానికి బెల్లం, నువ్వులను చేర్చుకోవాలని న్మామి అగర్వాల్ సూచిస్తున్నారు. నువ్వులలో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
నువ్వులు అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి మార్గం. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గిస్తాయివి.