Home » setturu
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�