Home » Seven contestants
బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై అప్పుడే ఓ వారం గడిచిపోయింది. ఓ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోగా హౌస్ నుండి వెళ్తూ సరయూ ఇంట్లో చాలా మందిని టార్గెట్ చేస్తూ వెళ్లిపోయింది.