Home » Seven lions
బోనులో ఉన్నా..అడవిలో ఉన్నా సింహం సింహమే. అడవికి రాజు మృగరాజును ప్రత్యక్షంగా చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కళ్లల్లో క్రౌర్యం..నడకలో రాజసం..పంజాలో వాడి మృగరాజు సొంతం. అటువంటి సింహం…కాదు.. కాదు సింహాల గుంపు జనావాసాలలోకి వస్తే..ప్రజలు తిరిగ�