Home » seven members died
రష్యాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులు బెలారస్, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారుగా రష్యా అధికారులు గుర్తించారు.