seven month old baby

    అదృష్ట జాతకుడు : మేయర్‌గా ఎన్నికైన ఏడు నెలల బుడతడు  

    December 19, 2019 / 09:35 AM IST

    ఏడు నెలల పిల్లాడు ఓ పేద్ద సిటీకి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇది నిజంగా విచిత్రమే. ఏడు నెలల పిల్లాడంటే బోసినవ్వులు నవ్వుతూ..నేలపై పాకుతూ ఆడుకుంటుంటాడు. కానీ విలియం చార్లెస్ మెక్‌మిలియన్ అనే ఏడు నెలల పసివాడు మేయర్ గా ఎన్నిక అవ్వటమే కాదు ఆదివారం (డి�

10TV Telugu News