Home » seven months ago
ఏడు నెలల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని సోనార్ డ్యామ్ సమీపంలో లభించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు.