-
Home » Seven Women Died
Seven Women Died
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం
September 11, 2023 / 08:55 AM IST
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.