Home » Seven-Year Marriage
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మిచెల్ క్లార్క్, అతడి భార్య కైలై తమ ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. మార్చి 2012లో వీరిద్దరికి పెళ్లి అయింది. వీరికి నాలుగేళ్ల కూతురు కెల్సే లీ కూడా ఉంది. కొంత కాలం పాటు అన్యోన్యంగా సాగిన వీరి ద