-
Home » several died
several died
Pakistan Train Accident: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా కొట్టిన 10 బోగీలు, 25 మంది మృతి
August 6, 2023 / 05:23 PM IST
పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజాద్‌పూర్-నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌లోని ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు