Home » several relaxations
నాగ్ పూర్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్న సమయంలో మహారాష్ట్రలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో ఇచ్చిన పలు ఆంక్షల సడలింపులను ఇప్పుడు ఉపసంహరించుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నాగ్ పూర్ లో కఠినమైన రూల్స్ అమల్లో ఉంటాయన�