Home » several trains
సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు రైళ్ళు రద్దయ్యాయి. పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.