Home » Severe oxygen shortage
Severe oxygen shortages: కరోనా వైరస్ సెకండ్ వేవ్.. అనేక దేశాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సమయంలో ఆక్సిజన్ కొరతతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. డజన్ల కొద్దీ దేశాలు ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరోగ్య వ్యవస్�