Home » SGB Price
కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా గోల్డ్ బాండ్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2015లో సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేసింది. మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడుసార్లు బాండ్లు జారీ చేసింది.
Sovereign Gold Bond scheme : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. బంగారంలో పెట్టుబడి పెట్టే స్కీమ్.. ఫిజికల్ గోల్డ్ కాకుండా బంగారంపై పెట్టుబడి వారి కోసం ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.