Home » Shaakuntalam 3D Trailer
శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘శాకుంతలం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా 3D ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.