Home » Shaakuntalam Second Song
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేయగా, స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు శా