Home » Shagna
ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కళాశాల, ది షార్ట్ కట్ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది షాజ్ఞ శ్రీ వేణున్. తాజాగా ఇలా చీరలో హాట్ & క్యూట్ గా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
'ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే సినిమాతో షాజ్ఞ శ్రీ వేణున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా సరికొత్తగా చీరకట్టులో మెరిపించింది.
యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమా తెరకెక్కింది.