Home » Shah Rukh Birthday
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్. నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు(Shah Rukh Khna) సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. సినిమాలో కింగ్ తాలూకు క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఈ టీజర్ కట్ చేశారు.