Home » Shah Rukh Khan's son Aryan Khan
ఆర్యన్ ఖాన్కు బెయిలా..? ఇంకా జైలేనా..?
విచారణ సమయంలో ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో..షారూక్ ఖాన్..కొడుకు ఆర్యన్ తో మాట్లాడారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు.