-
Home » Shahana lover Ruwais
Shahana lover Ruwais
మంచివాడని నమ్మింది, పెళ్లికి ముందే ముంచేశాడు: యువ వైద్యురాలి బలవన్మరణం కేసులో ఆమె సోదరుడి ఆరోపణలు
December 7, 2023 / 05:08 PM IST
కేరళ యువ వైద్యురాలి బలవన్మరణం కేసులో ఆమె సోదరుడు పలు ఆరోపణలు చేశాడు. వరకట్న వేధింపులు, ప్రేమించిన వాడు అండగా లేకపోవడం వల్లే తమ సోదరి చనిపోయిందని చెప్పాడు.