Home » Shaitan
సైతాన్ ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.