-
Home » Shaitan Trailer
Shaitan Trailer
Mahi V Raghav : ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ..
June 9, 2023 / 12:43 PM IST
సైతాన్ ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Shaitan Trailer : బోల్డ్ సిరీస్‌తో యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ్.. ‘సైతాన్’ ట్రైలర్లో సెన్సార్ పదాలు!
June 5, 2023 / 03:42 PM IST
యాత్ర వంటి మంచి బయోపిక్ ని, సేవ్ ది టైగర్స్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ్.. ఇప్పుడు 'సైతాన్' అనే బోల్డ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.