-
Home » Shakeel son Case
Shakeel son Case
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్ .. తెరపైకి జూబ్లీహిల్స్ కేసు
January 24, 2024 / 11:14 AM IST
గతంలో షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కావాలనే షకీల్ కొందరు అధికారుల సహకారంతో తన కుమారుడిని కేసు నుంచి తప్పించారని విమర్శలు వెల్లువెత్తాయి.