Home » Shakeel Son Sahil
గతంలో షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కావాలనే షకీల్ కొందరు అధికారుల సహకారంతో తన కుమారుడిని కేసు నుంచి తప్పించారని విమర్శలు వెల్లువెత్తాయి.