Home » shakini dakini
సురేష్ ప్రొడక్షన్స్ అంతకుముందు 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాని సమంత మెయిన్ లీడ్ లో 'ఓ బేబీ'గా రీమేక్ చేసి విజయం సాధించింది. దీంతో మరో కొరియన్ సినిమాని రీమేక్ చేయబోతున్నారు.