Home » Shakti scheme
బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలకు రిజర్వు చేయబడిన సీట్ల గురించి తెలుసు. ప్రస్తుతం.. పురుషులకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక రాష్ట్రంలో శక్తి పథకం ఆటో డ్రైవర్లకు కష్టాలను మిగిల్చింది. పది రోజుల వ్యవధిలోనే వారి వ్యాపారం 20 నుంచి 30శాతం వరకు క్షీణించిందట.
మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.