SHAKTIKANTA

    RBI గవర్నర్ కి కరోనా

    October 25, 2020 / 08:45 PM IST

    RBI Governor tests positive for COVID-19 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ శక్తికాంతదాస్ కి కరోనా వైరస్ సోకింది. శక్తికాంత్ దాస్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనలో రోగ లక్ష�

10TV Telugu News