Home » Shakuntala Railway line
బ్రిటీష్ వారు భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించారు. భారత్ కు చెందిన లెక్క కట్టలేనంత సంపదను దోచుకుపోయారు. ఎన్నో హింసలను పొందిన భారతీయులు బ్రిటీష్ వారిపై పోరాటం చేసి ఎట్టకేలకు భారత్ కు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. కానీ స్వాతంత�