Home » shakunthala
సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న శాకుంతలం సినిమా 3D ట్రైలర్ నేడు లాంచ్ చేయగా దర్శకుడు గుణ శేఖర్, నిర్మాతలు నీలిమ గుణ, దిల్ రాజు, రచయిత సాయిమాధవ్ బుర్రాలతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.
సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం నాడు హైదరాబాద్ లో జరగగా ఈ ఈవెంట్ తో చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకి వచ్చింది.