Home » Shalini Pandey emotional post on Arjun Reddy
అర్జున్ రెడ్డి సినిమా రిలీజయి అయిదు సంవత్సరాలు అవడంతో హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో.. ''ఆగస్ట్ 25 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న రోజు. ఐదేళ్ల క్రితం నా మొదటి సినిమా..