Home » Shalini Pandey Photo Shoot
అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఇలా నడుము చూపిస్తూ వైట్ టాప్ లో హాట్ ఫోజులు పోస్ట్ చేసింది షాలిని.