shamaka

    Ravanasura : షూటింగ్ కంప్లీట్ చేసిన రావణాసుర..

    February 26, 2023 / 05:31 PM IST

    మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప�

10TV Telugu News