Home » Shami Wife
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన జహాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అతని అరెస్టు వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేసి వెంటనే షమీని అరెస్టు చేయాలని హసీన సుప్రీంకోర్టును ఆశ్రయించిం�