Home » shami wife Hasin Jahan
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 50వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న