Home » Shamirpet
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి నగదులు, నగదు దోచుకెళ్లారు.
ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
జీహెచ్ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్, జల్పల్లి, శామీర్పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం HRA లభించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మృతదేహాన్ని గొయ్యి నుంచి బయటకు తీయించారు శామీర్ పేట పోలీసులు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
Hyderabad Shamirpet husband commits suicide : కాపురం అన్నాక భార్యా భర్తలు గొడవలు పడటం మామూలే. కానీ..ఆ గొడవలను సర్ధుబాటు చేసుకోలేక పచ్చని కాపురంలో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో విషాదాలను నింపుకుంటున్న ఘటనలో ఎన్నో జరుగుతున్నాయి. అలా ఓ భార్య కుటుంబంలో వచ్చిన వివాదాలు �
kidnap: సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరస్తులు కొత్త దారి ఎంచుకున్నారు. గత కొంతకాలంగా దాన్ని ఫాలో అవుతున్నారు. అదే కిడ్నాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కిడ్నాప్ లు, మర్డర్ లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకున
shamirpet boy death case: హైదరాబాద్ శామీర్పేటలో బాలుడు అదియాన్ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. మిస్సింగ్, కిడ్నాప్ అంటూ హంగామా చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అదియాన్ మృతదేహా
Missing boy: హైదరాబాద్ శామీర్పేటలో బాలుడు అదియాన్ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. ప్రమాదవశాత్తు చనిపోయాడని నిర్ధారించారు. మిస్సింగ్, కిడ్నాప్ అంటూ హంగామా చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్�
శామీర్పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో జీవీకే 108 అంబులెన్స్ ల ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు క�