Home » Shamshabad Airport Gold Seized
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.