Home » Shane Warne Biopic
దివంగత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దిగ్గజ ప్లేయర్ ఆటతో ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడో అతడి వ్యక్తి గత జీవితంలో అంతకంటే ఎక్కువ వివాదాలే ఉన్నాయి.