Home » Shanghai lockdown
చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు షాంఘైను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ బాధలు తట్టుకోలేని ప్రజలు సమీప ఆహార కేంద్రాలను దోచుకు వెళ్తున్నారు