Shanghai Stock Exchange

    జాక్‌మాకు చైనా షాక్.. Ant Group ఐపీఓ షేర్లకు బ్రేక్!

    November 4, 2020 / 10:00 AM IST

    Ant Group’s listing : చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో యాంట్‌ గ్రూప్‌ షేర్లపై చైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కాకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు షాంఘై, �

10TV Telugu News