Shankar Changes Plan For Indian 2

    Shankar Changes Plan For Indian 2: ఇండియన్ 2 కోసం ప్లాన్ మార్చిన శంకర్..?

    August 19, 2022 / 01:18 PM IST

    తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు శంకర్ ఎప్పటి నుంచో పూర్తి చేయాలని చూస్తున్న ‘ఇండియన్-2’ మూవీ కోసం కూడా ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. చరణ్‌తో చేస్తున్న �

10TV Telugu News