Home » shanku chakra
devotee gifts gold shanku chakras to tirumala srivaru: కలియుగ దైవం, తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకి చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుక సమర్పించాడు. బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ 2కోట్లు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్ర�