Home » Shanmukh Jaswanth New House
బిగ్‌బాస్ తర్వాత బయటకి వచ్చాక షణ్ముఖ్ ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి గృహ ప్రవేశం చేశాడు.
ఇక ఇటీవల దీప్తి సునైనతో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు షన్ను. ఇప్పటికే ఓ కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు..........