Home » Shanush
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తం
సార్ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమా చేయని సాహసం చేసి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీమియర్ వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని