Home » Shanxi Province
చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది. బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం ఈఘటన చోటుచేసుకుంది. �