Home » shaped
ట్రెండింగ్ ని మనుషులే కాదు ప్రకృతి కూడా ఫాలో అయిపోతోందా? అనిపిస్తోంది మెక్సికోలోని మోంటేమోరేలోస్ మున్సిపాలిటీలో కురిసిన వర్షం చూస్తే. అక్కడ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన పెద్ద విశేషంగా కాదు. కానీ అలా కురిసిన వడగళ్ల రూపం చూసిన స్థానికుల గ