Home » Sharad Pawar resignation
ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం స్వయంగా శరద్ పవార్ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సైతం పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం గమనార్హం. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్
పవార్ నిర్ణయంపై పార్టీ కేడర్ చాలా విచారంగా ఉన్నారని, వారి మనసు గాయపడిందని, తలక్రిందులయ్యారని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా పవార్ నిర్ణయం తీసుకున్నారన్నారన్నారు
గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహారధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్‌దే
ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శి�